calender_icon.png 27 November, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ బూత్ లను పర్యవేక్షించిన ఎస్సై మహేష్

27-11-2025 08:47:17 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని పలు పోలింగ్ బూత్ లను ఎస్సై మహేష్ తమ సిబ్బందితో కలిసి గురువారం పర్యవేక్షించారు. జీపీ ఎన్నికల సందర్భంగా పెద్ద, చిన్నాముబారక్ పూర్, గరిడేగామ, బొక్కస్ గామ, అంతర్గామ గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల బూత్లను పరిశీలించారు. ఈ మేరకు వివరాలను నమోదు చేసుకున్నారు. కొన్ని గిరిజన తండాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వీటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఆయనతో పాటు సిబ్బంది ఉన్నారు.