17 April, 2026 | 4:24 PM

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్

27-11-2025 08:52 PM

రేగోడు: రేగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం రాత్రి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారావమ్మ, అధికారులు పాల్గొన్నారు.