calender_icon.png 27 November, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజు సందడే.. సందడి..

27-11-2025 08:45:03 PM

సర్పంచి స్థానానికి 13 నామ పత్రాలు దాఖలు

పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట మండలంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. మొదటి రోజైన గురువారం మండల వ్యాప్తంగా సర్పంచి అభ్యర్థులుగా 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 

కొత్తపల్లి

1. బైండ్ల అంజలి  

2. బైండ్ల శ్రావణి 

పొడిచన్ పల్లి

1. అరక వినయ్ కుమార్ 

2. ఎర్ర వెంకయ్య 

రామాతీర్థం

1. కయ్యం సాయిరెడ్డి 

చీకోడ్

1. సుధీర్ చంద్ర దేశపాండే 

లింగాయిపల్లి

1. నాయికోటి రాములు 

డాక్య తండా

1. మౌనిక హీరాలల్ 

యూసుఫ్ పేట

1. అనిత నరేందర్ రెడ్డి

మల్లంపేట్

1. శ్రీరామ్ రేణుక

నర్సింగ్ రావు పల్లి తండ

1. లంబాడి రమేష్

గాంధారి పల్లి

1. పాశం సిద్దిరాంరెడ్డి 

ఆరెపల్లి

1. మెగజోళ్ల రజిత 

మొత్తం సర్పంచ్ స్థానాలకు 13 నామినేషన్ లు దాఖలయ్యాయని ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు.