calender_icon.png 18 August, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో పదేళ్ల బాలిక దారుణ హత్య

18-08-2025 03:31:13 PM

హైదరాబాద్‌: కూకట్‌పల్లి(Kukatpally) పరిధి సంగీత్ పగర్ లో సోమవారం పదేళ్ల బాలిక హత్య కలకలం రేపింది. ప్రైవేటు ఉద్యోగులైనా తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఓ దుండగుడు హత్య చేశాడు. తండ్రి మధ్యాహ్నం ఇంటికి వచ్చి కుమార్తెను గుర్తించగా... ఇంట్లో బెడ్ పై గాయలతో కుమార్తె చనిపోయి కనిపించింది. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.