calender_icon.png 24 December, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్ర ఆనందం సర్వీసులను సద్వినియోగించుకోవాలి

24-12-2025 04:10:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): భక్తుల సౌకర్యం కోసం టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాలకు యాత్రానందం సర్వీసులను నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. బుధవారం నిర్మల్ డిపో ద్వారా మహారాష్ట్ర తుల్జాపూర్ పండరిపూర్ కు బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు. భక్తులు కోరిన వెంటనే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సదివించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి అధికారులు రమణ ఏ ఆర్ రెడ్డి ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు