calender_icon.png 27 September, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో ఘనంగా బడా వ్యాపారవేత్త అర్థం శేఖర్ జన్మదిన వేడుకలు

27-09-2025 08:49:19 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బడా వ్యాపారవేత్త అర్థం శేఖర్ జన్మదిన వేడుకలను శనివారం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు మిత్రులు ఘనంగా నిర్వహించారు. శాలువా పూలమాలతో సన్మానించి కేకులు కట్ చేయించారు. ఉదయం నుండి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు తోటి మిత్రులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పేద ప్రజలకు ఆర్థిక సాయంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అర్థం శేఖర్ పట్టణ ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల కోసం ఎంతగానో పాటుపడాలని పలువురు అభినందించారు.