05-08-2024 10:16:00 PM
న్యూఢిల్లీ: భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అత్యవసర భేటీ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం సమావేశమైంది. బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులు, దేశంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.