calender_icon.png 25 August, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా అమ్ముతున్న ముగ్గురిపై కేసు

25-08-2025 05:46:38 PM

రెండు బైకులు స్వాధీనం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత కుటుంబాలు తయారుచేసి గ్రామాలలో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం పట్టుకొని వారి వద్ద నుండి రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. పాల్తే వెంక నాయక్ (చిన్న లంబాడి తండ), జతోత్ శ్రీనివాస్ (చిన్న లంబాడి తండ), ధరావత్ స్వప్న (పెద్ద లంబాడి తండా, మన్నెగూడెం) లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా గుడుంబా అమ్మిన, తయారుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.