calender_icon.png 10 August, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వేడుకల్లో చల్మెడ

10-08-2025 05:56:26 PM

కొనరావుపేట,(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిట్ నేని శ్రీనివాసరావు-శారదల కూతురు కీర్తి వివాహం రోహిత్ రావుతో  సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో ఆదివారం జరగగా ఈ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ, లక్ష్మీనరసింహారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిర్యాల ప్రభాకర్ రావు, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, నాయకులు శివతేజ, రత్నాకర్ తదితరులు ఉన్నారు.