calender_icon.png 21 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంబర్ ఎన్నికల తేదీ, సభ్యుల జాబితా విడుదల

17-10-2025 12:22:20 AM

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : 2025--28 సంవత్సరాలకు గాను జరగబోవు చాంబర్ ఎన్నికల తేదీ, సర్వ సభ్యులజాబితా గురువారం సాయంత్రం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయ భవనంలో అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, ఉపాధ్యక్షుడు సోమ నరసింహారావు  (జీవై నరేష్), సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణయ్య చేతుల మీదుగా విడుదల చేశారు.