21-10-2025 08:19:07 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మంగళవారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్-మల్కాజిగిరి (ఎసిపి) ఎస్. చక్రపాణి, ఇన్ స్పెక్టర్ బి. రాజు కలిసి వారి చేతులమీదుగా పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తికి, వారి యొక్క రక్షణ నిమిత్తం హెల్మేట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.