07-11-2025 06:52:36 PM
వలిగొండ,(విజయక్రాంతి): భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు శ్రీరామ్ రెడ్డి- రుచిత వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.