calender_icon.png 7 November, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గురుకుల పాఠశాలలో జోనల్ క్రీడలు

07-11-2025 07:26:15 PM

నిర్మల్ రూరల్: సోను మండలంలోని లెఫ్ట్ పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జోనల్ స్థాయి క్రీడ పోటీలు రెండవ రోజున శుక్రవారం వివిధ జిల్లాల క్రీడాకారులు క్రీడలను ఆడారు. ఈ క్రీడలను స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సాయంత్రం సందర్శించి విద్యార్థులు క్రీడలో రాణించాలని పిలుపునిచ్చారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రశాంతి అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.