calender_icon.png 12 May, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

12-05-2025 12:57:32 PM

హైదరాబాద్: రాజ్ భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సోమవారం భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా గవర్నర్(Governor Jishnu Dev Varma)తో సమావేశం అయినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించారు. గవర్నర్ తో భేటీకి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆర్టీఐ కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు రేవంత్ రెడ్డి గవర్నర్ ను ఆహ్వానించారు.