7 April, 2026 | 12:23 AM

నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

11-02-2026 03:21 AM

ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం 

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బుధవారం వికారాబాద్ జిల్లా కొండగల్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ఆ తర్వాత తిరిగి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.