16-10-2025 11:44:22 AM
మునగాల తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ..
కోదాడ: మునగాల తాసిల్దార్ కార్యాలయం అధికారులపై జిల్లా కలెక్టర్ తేజస్సు నందులాల్ పవర్ సీరియస్ అయ్యారు. గురువారం ఆకస్మిక తనిఖీలో భాగంగా మునగాల మండల తాసిల్దార్ కి కలెక్టర్ వచ్చారు. కలెక్టర్ వచ్చిన కార్యాలయంలో సగంపైకి సిబ్బంది గైర్హాజరు అయ్యారు. దీంతో సీరియస్ అయిన కలెక్టర్ గైర్హాజరు అయిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. తాసిల్దార్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.