9 March, 2026 | 5:28 PM

Breaking News

మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు   •   బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌లో చేరిక   •   హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి   •   ప్రజా వాణిలో వచ్చిన ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులుగా చేయాలి   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు   •   అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు   •   ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలి   •   ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు   •   శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెక్కు అందజేత   •  

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

27-02-2026 03:34 PM

దేవరకొండ,(విజయక్రాంతి): శుక్రవారం నిడమనూరు మండలంలో ఊట్కూరులో  నల్గొండ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సబ్-కలెక్టర్ రెవెన్యూ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రామ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, NSUI యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు