calender_icon.png 15 October, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్‌కు విజ్ణప్తి

15-10-2025 01:17:53 AM

తలకొండపల్లి, అక్టోబర్ 14: తలకొండపల్లి మండల కేంద్రంలో నూతన కళాశాల నిర్మాణానికి తమ వంతు సహాయా సహకారాలు అందించాలని యుఎస్ ఫౌండేషన్ సభ్యులు మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిసి విజ్ణప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నెలరోజుల లోపు మీకు స్థలాన్ని  చూయించే విదంగా మా అదికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చినట్లు యుఎస్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.కలెక్టర్ ను కలిసిన వారిలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎర్రా శ్రీనివాస్ రెడ్డి,చైర్మన్ సుదాకర్ రెడ్డి,సెక్రెటరీ బండి రఘుపతి లు ఉన్నారు.