6 May, 2026 | 10:55 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాకు ఫిర్యాదులు

01-09-2024 09:52 PM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువడాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ హైడ్రాకు 139 ఫిర్యాదులు వచ్చాయి. 115 ప్రాంతాల్లో చెట్లు కూలయని, 24 చోట్ల వరద నీరు నిలిచినట్లు ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా తెలిపింది. డీఆర్ఎఫ్ బృందాలు వరద నీరు నిలిచిన 24 ప్రాంతాల్లో నీటిని మళ్లించిందని, 105 చోట్ల కూలిన చెట్లను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది.