calender_icon.png 20 August, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిడిపిఓ అవినీతిపై లోతుగా విచారణ జరపండి

20-08-2025 12:12:58 AM

ఖానాపూర్: ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ సరిత అనేక అక్రమాలకు పాల్పడిందని విచారణ లోతుగా నిర్వహించాలని ప్రజాసంఘాల నాయకులు విచారణ జరుగుతున్న అధికారి నీ కలిసి వినతి పత్రం అందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి విచారణకు రాగా ఆమెకు వారు సిడిపిఓ అవినీతి అక్రమాలపై వినతిపత్రం అందించి చర్యలు తీసుకోవాలని ఆమెను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కుమార్ నందిరామయ్య నాయకులు స్థానిక నాయకులు ఉన్నారు.