కేంద్రంలో అధికారం కాంగ్రెస్‌దే
01-05-2024 12:56 AM
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాం గ్రెస్ పార్టీయేనని, ఆ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమైందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు వింటేనే కొందరు భయపడుతు న్నారని విమర్శించారు. మంగళవారం పూడూరు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజీత్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించి మాట్లాడారు.




