27-07-2025 09:36:11 PM
మణుగూరు (విజయక్రాంతి): మండలంలోని లెనిన్ నగర్(గోల్డ్ షాప్ లైన్) కి చెందిన జర్నలిస్ట్ ప్రేమ్ తండ్రి రాజ మొగిలి దశదినకర్మ స్నేహ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జరిగిన సందర్బంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులు శివ సైదులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో మండల నాయకులు గాండ్ల సురేష్,త్రిమూర్తి, యాకుబ్ అలీ, నాగేశ్వరావు, పల్లం నాగేశ్వరా వు పాల్గొన్నారు.