calender_icon.png 28 July, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

27-07-2025 11:03:16 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండలం అంబారిపేట ముదిరాజ్ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం తన స్వంత నిధులతో పూర్తి చేసిన ముదిరాజ్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, మండల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.