calender_icon.png 9 October, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ

09-10-2025 12:00:00 AM

నిర్మల్, అక్టోబర్ ౮ (విజయక్రాంతి): కాం గ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో బుధవారం ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వివిధ వ్యాపార కోడలు విద్యాసంస్థలు ప్రజల వద్దకు వెళ్లి పార్లమెంట్ ఇన్చార్జి రాంభూపాల్ డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమా న్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు