జాతర హుండీ ఆదాయం లెక్కింపు
09-04-2026 12:09 AM
బెజ్జంకి, ఏప్రిల్ 8: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బుధవారం జాతర హుండీ ఆదాయం లెక్కింపు చేయటం జరిగింది. టెండర్ల ద్వారా రూ.11,98,500, హుండీ ద్వారా 5.6,80,853 5.18,79,383 వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ జెల్ల ప్రభాకర్ బ్రహ్మోత్సవాల సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.




