calender_icon.png 17 January, 2026 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్పిటల్ ను తనిఖీ చేసిన డిసిహెచ్ఎస్ వైద్య విధాన పరిషత్ అధికారి

17-01-2026 08:22:55 PM

గాంధారి,(విజయక్రాంతి): గాంధారి ప్రభుత్వ హాస్పిటల్ ను శనివారం రోజున డిసిహెచ్ఎస్ వైద్య విధాన పరిషత్ అధికారి డాక్టర్ విజయభాస్కర్ గాంధారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... ఆసుపత్రిలో మౌలిక సదుపాయన కల్పనకు కృషి చేస్తామన్నారు.

ఆస్పత్రిలో ఐపిఓపి ఇంప్రూవ్మెంట్ చేయాలి బెడ్ ఆక్ పేషెంట్ రేషియోను పెంచాలి అని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూపర్డెంట్ సంగీత్ కుమార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్  సంగీత్, డాక్టర్ లో ఇమ్రాన్, డాక్టర్ స్రవంతి డెంటల్ వైద్యులు, డాక్టర్ నీలిమ ఆయుష్ వైద్యులు, సుహాసిని ఫార్మసిస్ట్, దివ్య ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులు వనిత, వినిత ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.