calender_icon.png 9 December, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

09-12-2025 12:00:00 AM

డిచ్ పల్లి, డిసెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని  డిగ్రీ- సీ బీ సీ ఎస్- ఒకటవ,మూడవ,ఐదవ, సెమిస్టర్ (రెగ్యులర్) మరియు రెండవ, నాల్గవ, ఆరవ, సెమిస్టర్  (2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్ల) బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 30 సెంటర్లలో జరుగుచున్నవి. 16వ రోజు ఉదయం జరిగిన పరీక్షలకు 88 మంది విద్యార్థులు ఉండగా 77  మంది విద్యార్థులు హాజరు అయ్యారు 11 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 748 మంది విద్యార్థులు ఉండగా 684 మంది విద్యార్థులు హాజరు కాగా 64 మంది విద్యార్థులు గైరాజరయ్యారని  ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు.