19 September, 2025 | 4:05 AM
13-09-2024 12:02:11 AM
హనుమకొండ, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : భద్రకాళీ హుండీ ఆదాయం రూ. 69,౦5, 827 సమకూరినట్టు ఆలయ ఈవో శేషు భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 517 యూఎస్ డాలర్లు, 40 నేపాల్ రూపీస్, 50 సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్ లభించినట్టు పేర్కొన్నారు.
19-09-2025