16-11-2025 04:21:07 PM
కుంటాల,(విజయక్రాంతి): మండల కేంద్రమైన కుంటల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం రోజు భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం వేళ అమ్మవారికి అభిషేక హారతి పల్లకి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
అంతేకాకుండా మహారాష్ట్ర నలుమూలల నుండి కాకుండా తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తొలగించి మొక్కులు చెల్లించుకున్నారు అంతేకాకుండా ముత్యాలమ్మ మహాలక్ష్మి ఆలయంలో సైతం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దమ్మతల్లి ఆలయంలో బోనాలను సమర్పించి అమ్మవారికి చెల్లించుకున్నారు భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి