calender_icon.png 16 November, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

16-11-2025 04:23:05 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వేములకొండ మాజీ ఎంపిటిసి, మాజీ మత్స్యగిరి గుట్ట చైర్మన్, మాజీ సర్పంచ్ సామ రాంరెడ్డి కుమారుడు సూర్య ప్రకాశ్ రెడ్డి- మానస రెడ్డి వివాహానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాశం సత్తిరెడ్డి, బత్తిని లింగయ్య, తుమ్మల యుగేందర్ రెడ్డి, బత్తిని సహదేవ్, పల్సం సతీష్ , బాతరాజు బాలనరసింహ, కొండూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.