calender_icon.png 3 October, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధ విహార్‌లో ధర్మ పరివర్తన దినోత్సవం

03-10-2025 07:32:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుద్ధ విహార్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం ధర్మ చక్ర పరివర్తన దినోత్సవం నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి పూజలు నిర్వహించి బౌద్ధ ధర్మ యొక్క వ్యాప్తికి ఆయన చేసిన కృషిని కొనియాడారు బుద్ధుని బోధనలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు వెంకటస్వామి ప్రభాకర్ డి రాములు రమేష్ గంగన్న లక్ష్మణ్ రవీందర్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.