calender_icon.png 3 August, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని అదృశ్యం..

02-08-2025 08:19:38 PM

మేడిపల్లి: విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే చింతల కన్నతల్లికి ఇద్దరు కూతుర్లు.. తన పెద్ద కూతురు అయినా చింతల ప్రసన్న(19) శుక్రవారం నాడు ఉదయం ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో బయటి నుండి గడియ పెట్టి ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి(Medipally CI Govinda Reddy) తెలిపారు.