14-05-2025 12:00:00 AM
ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరణ
న్యూఢిల్లీ, మే 13: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, విదేశాంగ శాఖ కార్యద ర్శి మిస్రీతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహి ంచారు. ఆపరేషన్ సిందూర్‌లో ఇప్ప టి వరకు తీసుకున్న చర్యలు, ఇకపై భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలపై చర్చించినట్టు సమాచారం.