calender_icon.png 16 August, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

13-08-2025 12:10:16 AM

నిర్మల్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): నిర్మల్ నియోజ కవర్గం లోని వివిధ గ్రామాల బాధితులకు మంగళవారం ముఖ్యమం త్రి సహాయనిధి చెక్కులను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు పంపిణీ చేస్తా రు. నియోజకవర్గంలోని 124 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించి ఆపదలో ఉన్నవారికి ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ చెక్కులను మంజూరు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాందేడపు చిన్ను పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు