calender_icon.png 16 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాలయంలో ఎక్కహం

16-08-2025 02:39:59 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని జనకాపూర్ కోదండ రామాలయం(Kodandarama Temple)లో ఎక్కహం కార్యక్రమాన్ని భక్తులు ప్రారంభించారు. 24 గంటల పాటు నిరంతర భజన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో 24 గంటల నిరంతర భజన కార్యక్రమంలో భాగంగా భక్తి గీతాలను ఆలపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, శంకరయ్య సాయి, గిరి తదితరులు పాల్గొన్నారు.