2 July, 2026 | 1:54 AM

మహిళలకు కుట్టు మిషన్లు, చీరల పంపిణీ

02-07-2026 12:44 AM

బోధన్, జూలై 1(విజయ క్రాంతి):  బోధన్ పట్టణంలోని ఏ ఆర్ గార్డెన్ లో బుధవారం  ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి .సుదర్శన్ రెడ్డి మహిళలకు కుట్టుమిషన్లు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పద్మజ శరత్ రెడ్డి, కౌన్సిలర్ దాము. ఒకటవ వార్డు   కౌన్సిలర్ లక్ష్మీ, రామ్మూర్తి, ఆదినారాయణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహే బిన్ హుందాన్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు ,టౌన్ అధ్యక్షులు దాము, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, ఎమ్మార్వో విట్టల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎంఏ. బషీర్. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.