calender_icon.png 9 October, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన శాస్త్ర అధ్యాపకుడికి డాక్టరేట్

08-10-2025 12:58:19 AM

కామారెడ్డి, అక్టోబర్ 7 (విజయ క్రాంతి); కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోరె శ్రీనివాస్ రసాయన శాస్త్రంలో  ” సింథసిస్ ఆఫ్ బైనరీ అండ్ టర్నరీ మెటల్ కాంప్లెక్సీస్ ఫ్రమ్ ఎన్ మిథైల్ బెంజైల్ ఎమీన్ -  స్పెక్ట్రల్ , డిఎన్‌ఏ ఇంటరాక్షన్, బయాలజికల్, కెనేటిక్ అండ్ డాకింగ్ స్టడీస్ ‘  అనే అంశంపై ప్రొఫెసర్ పి సరితా రెడ్డి పర్యవేక్షణలో  పరిశోధన  గ్రంథాన్ని సమర్పించి నందుకుగాను,  ఉస్మానియా విశ్వ విద్యాలయం డాక్టరేట్ పట్టా ను ప్రధానం చేయడం జరిగింది.  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య, బోధన మరియు బోధనేతర సిబ్బంది,  అధ్యాపకుడిని అభినందించారు.