calender_icon.png 3 November, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదిన్నర చిన్నారిపై కుక్క దాడి

03-11-2025 02:05:29 AM

నిర్మల్ జిల్లాలో ఘటన

నిర్మల్, నవంబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ఏడాదిన్నర బాలుడిపై ఆదివారం వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ఆవరణలో ఆడకుంటున్న సయ్యద్ సహద్‌పై కుక్క దాడి చేసింది. దీంతో తలకు, కన్ను పైభాగంలో తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్‌లోని ఆసుపత్రి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు.