calender_icon.png 9 May, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనికి తగిన వేతనం పొందాలి డీఆర్డీవో అప్పారావు

07-05-2025 12:00:00 AM

మోతె, మే 6: ఉపాధి హామీ కూ లీలు రోజువారీగా చేస్తున్న పనికి తగిన వేతనం పొందాలని డీఆర్డీవో  అప్పారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హుస్సేనాబాద్ లో ఉపాధి హామీ పనులు, నర్సరీ ల ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడివో ఆంజనేయులు, ఏపిఓ నాగేష్,  ఈ సీ శ్రీ హరి, గ్రామ కార్యదర్శి సౌజన్య, ఫీల్డ్ అసిస్టెంట్ జి శ్యామ్ సుందర్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.