మండల కేంద్రంలో తీరనున్న మంచినీటి సమస్య
09-06-2026 04:27 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గత మూడు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మంచినీటి ట్యాంకు వద్ద వాల్స్ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిపివేశారు. అయితే నీటి సమస్యపై గ్రామస్తులు వారంలో సభ్యులు సర్పంచ్ ఈవో దృష్టిలోకి తీసుకురావడంతో మంగళవారం మరమ్మతులు చేపట్టారు. దీంతో త్రాగునీటి సమస్య తీరుతుందని అంటున్నారు.






