10-08-2025 06:22:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ఉద్యోగులను సన్మానం చేశారు. ఇటీవలే పదవి విరమణ చేసిన పంచాయతీరాజ్ ఏఈ ఉమా శంకర్ మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతి పొందిన మహేందర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ముత్యంను సంఘ సభ్యులు శాలువాతో సన్మానం చేసి మేముంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.