17-07-2025 05:07:48 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేఖర్ చారిటబుల్ ఐ హాస్పిటల్ యొక్క బృహత్తర కార్యక్రమమైన బీద వారి కళ్ళలో వెలుగులు నింపే దానిలో భాగంగా కోరుట్ల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన 47 మంది బీదవారికి ఉచిత రవాణా, భోజనం, మందులు, అద్దాలు మరియు అపార అనుభవం కల డాక్టర్స్ బృందంచే ఉచిత క్యాటరక్ట్ సర్జరీ చేసి, డిశ్చార్జ్ సందర్బంగా డాక్టర్ శ్వేత పేషెంట్స్ కు తగు సలహాలు సూచనలు అందించరని రేకుర్తి ఐ హాస్పిటల్ వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ తెలిపారు.