calender_icon.png 11 October, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వైఫల్యంతోనే బీసీలకు అన్యాయం

10-10-2025 11:20:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే బిజెపి బిఆర్ఎస్ నేతలు దాన్ని అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ బీసీ యువజన నాయకుడు మనోజ్ యాదవ్ ఆరోపించారు. బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా బీసీలపై కపట పేరు మనబోసుకుంటూ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో వెళితే రెండు పార్టీలు ఏకమై రిజర్వేషన్లను అడుగురెందుకు కుట్రపని ఆరోపించారు ఆ పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు