29-01-2026 03:43:40 PM
వాంకిడి, (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని(ఏ.ఈ.ఓ) అరవింద్ పేర్కొన్నారు. గురువారం వాంకిడి రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... రైతులు తమ పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, సెల్ నెంబర్ సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు ఉన్నారు.