13 March, 2026 | 4:34 PM

ఎమ్మెల్యేను సన్మానించిన రైతులు

13-03-2026 12:00 AM

భైంసా, మార్చి ౧౨ (విజయక్రాంతి): కుంటాల మండలంలోని అంబకంటి గ్రామానికి 33/11 కివి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు గురువారం రైతులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రవీణ్ ముత్యం రైతుల పాల్గొన్నారు.