29 August, 2026 | 12:41 PM

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేల ఫొటోలకు పాలాభిషేకం   •   ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •  

వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫాదర్స్ డే

16-06-2025 12:00 AM

మొక్కలు నాటిన  వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

కామారెడ్డి, జూన్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫాదర్స్ డే సందర్భంగా మొక్కలు నాటారు. అసోసియేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణ ఫాదర్స్ డేకు గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు హరారే సుధాకర్ రావు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనరసింహులు, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శి శివాజీ రావు, ముఖ్య సలహాదారులు పడిగేల రాజేశ్వరరావు, జైపాల్ రెడ్డి, తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.