17-11-2025 08:03:47 PM
రాజాపూర్: మండల కేంద్రానికి చెందిన చెన్నయ్య కూతురు చిట్టి, దొండ్లపల్లి కి చెందిన కాటికే నిరంజన్ కూతురు శృతి వివాహాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చించొడ్ అభిమన్యు రెడ్డి రూ. 10వేల చొప్పున ఆర్థిక ప్రకటించారు. సోమవారం అభిమన్యు యువసేన సభ్యులు వివాహా వేడుకలకు హాజరై నూతన వధువులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి,నర్సిములు, జంగయ్య, నాగరాజు, మల్లేశ్, శ్రీను, శివ, తదితరులు పాల్గొన్నారు.