calender_icon.png 16 August, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

14-08-2025 01:47:53 AM

కన్నాయిగూడెం, ఆగస్టు13(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ బుట్టాయిగూడెం గ్రామ యూత్ అధ్యక్షులు జాడి రాజాబాబు తండ్రి అయిన జాడి అంకులు ఇటీవలే ఆనారోగ్య కారణంతో మృతి చెందారు.

బుధవారం రోజు దశ దిన కర్మలకు ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సహకారంతో 17వేల రూపాయిలను బీఆర్‌ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి బీఆర్‌ఎస్  పార్టీ నాయకులు ఆర్ధిక సహాయం అందించారు బీఆర్‌ఎస్ పార్టీ రాజబాబు కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కన్నాయిగూడెం మండల నాయకులు పూజారి కిషోర్ కావిరి చిన్నికృష్ణ కన్నాయిగూడెం మండల యూత్ అధ్యక్షులు నర్రేల అశోక్ కన్నాయిగూడెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మావూరి వెంకటయ్య బుట్టాయిగూడెం గ్రామ అధ్యక్షులు సునార్కని సుధాకర్ ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్ కన్నాయిగూడెం బీసీ సెల్ అధ్యక్షులు.

మంచాల లక్ష్మినారాయణ కావిరి నర్సింహారావు కొండగోర్ల వెంకటేష్ జనగాం రవీందర్ కావిరి నాగమల్లయ్య కుమ్మరి నాగార్జున్ కుమ్మరి నాగరాజు కావిరి పోలయ్య సునార్కని మల్లయ్య కావిరి సమ్మయ్య కుమ్మరి వెంకట్ స్వామి కుమ్మరి హరిబాబు(కొత్తూరు) సునార్కని ప్రేమయ్య కావిరి బక్కయ్య కుమ్మరి నర్సింహారావు కుమ్మరి దుర్గారావు(కొత్తూరు) జనగాం పిచ్చి కుమ్మరి అంకుల్ సునార్కని సమ్మయ్య (కారోబార్) కావిరి వెంకట్ స్వామి సునార్కని సత్యం దుర్గం రాజు కుమార్ కావిరి అంజన్ రావు తొంగళి సుమన్ కుటుంబం సభ్యులు బుట్టాయిగూడెం గ్రామ పెద్ద మనసులు తదితరులు పాల్గొన్నారు.