calender_icon.png 5 December, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకుంఠం కుటుంబానికి ఆర్థిక సహాయం

05-12-2025 06:20:14 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్ లో నివాసం ఉంటున్న పప్పుల వైకుంఠపు అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శుక్రవారం రూ. 31001 ఆర్థిక సహాయం అందించారు. ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు గంప శ్రీనివాస్ రత్నాకర్ మంచాల శ్రీనివాస్ మాంకాల నవీన్ కుమార్ కృష్ణమూర్తి మాధవిలతో పాటు పలువురు సభ్యులు ఆర్థిక సహాయం అందించారు.