calender_icon.png 11 July, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమంలో అన్నదానం

10-07-2025 08:56:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సాగర్ కాలనీ మంజులాపూర్ వృద్ధ ఆశ్రమంలో ఆవుపా సంఘం ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య సంక్షేమ గురించి అడిగి తెలుసుకున్న సంఘ సభ్యులు.. వారికి ఆహారం అందించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎం శంకర్ సభ్యులు పాల్గొన్నారు.